NZB: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆఫీసులో మాక్లూర్ మండలం అమ్రాద్ తండా వ్యక్తికి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ CM సహాయ నిధి LOCని అందజేశారు. అమ్రాద్ తండా వ్యక్తి మాలోత్ లక్ష్మీ అనారోగ్యంతో బాధపడుతూ.. సర్జరీ కోసం నిమ్స్ హాస్పిటల్లో చేరారు. బాధితులు LOCకి అప్లై చేసుకోగా..CM సహాయ నిధి నుంచి వచ్చిన రూ. 2,50,000 LOC కాపీని కుటుంబ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ
బాధితులకు రూ. 2,50,000 LOC అందజేత


