WGL: నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు దుర్గామాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహా చండీదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మహాదేవుని రాజ్ వీర్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న చైర్ పర్సన్


