హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో పరిస్థితులపై మంత్రి తుమ్మల సమీక్ష

TG: ఎల్‌నినో పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, గోదాముల నిర్మాణాలపై రివ్యూ చేపట్టారు. యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని అన్నారు. పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పంట వ్యర్థాలను పశుగ్రాసంలా వినియోగించాలన్నారు.