హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల సమగ్ర అభివృద్ధికి కృషి: MLA

HNK: నడికూడ మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు MLA ప్రకాష్ రెడ్డి తెలిపారు. నడికూడ మండలంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిళా సమాఖ్య భవనాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.