VSP: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే, జనసేన విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాల పత్రాలను సభ్యులకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే


