NZB: సిరికొండ (M)పెద్దవాల్గాట్ గ్రామంలో భూముల రీసర్వేను నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఏడీ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దవాల్గాట్ గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే సర్వే చేపట్టాలన్నారు. భూముల హద్దుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
రీసర్వేలో రైతులకు ఇబ్బందులు కలగొద్దు


