హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫేక్ స్క్రీన్‌షాట్లతో పండ్ల వ్యాపారులకు టోకరా

WGL: లక్ష్మీపురం హోల్సేల్ పండ్ల మార్కెట్లో నకిలీ క్యూఆర్ పేమెంట్ రసీదులు, స్కీన్ షార్ట్ లో నెల రోజులుగా సరకులు కొనుగోలు చేసి రూ.లక్షలు మోసానికి పాల్పడినట్లు వ్యాపారులు ఆరోపించారు. బుధవారం అనుమానం వచ్చిన వ్యాపారులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయంపై అనుమానాలు, పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను కోరుతున్నారు.