హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్శనాయక్ తండాలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

WGL: నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డు పర్శనాయక్ తండాలో 63 కేవీఏ వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్ ప్రారంభించారు. రైతుల విద్యుత్ సమస్యలు, షార్ట్ సర్క్యూట్ ఇబ్బందులను గుర్తించి అధికారులతో మాట్లాడి నూతన డీటీఆర్ ఏర్పాటు చేయించారు. దీంతో రైతుల ఇబ్బందులు తొలిగాయని కౌన్సిలర్ అన్నారు.