హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు కీలక సూచనలు

ASR: జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోండి అని పిలుపునిచ్చారు. అలాగే, బ్యాంక్ OTP, PIN, CVV వివరాలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు.