MNCL: సమాజంలో మీడియా పాత్ర కీలక పాత్ర పోషిస్తుందని BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్తో కలిసి బుధవారం దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ప్రజా సమస్యలను జర్నలిస్టులు వెలుగులోకి తీసుకువస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ
సమాజంలో మీడియాది కీలక పాత్ర: BJP


