హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుమూరులో ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇలా..!

CTR: పెనుమూరులో 12 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చింతపెంట, సత్తంబాకం ఎస్సీలకు, తాటిమాకులపల్లె ఎస్సీ మహిళకు కేటాయించారు. గుంటిపల్లె, కలిగిరి బీసీ మహిళలకు, గుత్తవాండ్లవూరు బీసీకి రిజర్వ్ అయ్యాయి. పెనుమూరు, సమిరెడ్డిపల్లె, పులికల్లు అర్రిజర్వ్ మహిళలకు కేటాయించారు. రామకృష్ణాపురం, కేసీ పల్లె, కలవగుంట అన్ రిజర్వుడ్‌గా ప్రకటించారు.