అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ జనరల్కు కేటాయించడంతో టీడీపీలో ఆశావాహుల సందడి మొదలైంది. సీనియర్ మైనారిటీ నాయకులు ఖాదూరుహుస్సేన్, గాజుల ఖాదర్భాషా, బోనమల ఖాదరవల్లితో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ, జనసేన నాయకులు కూడా పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
రాయచోటి ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ


