VZM: ఎన్నికల విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎలక్షన్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విధులను వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎస్ సేధు మాధవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి'


