హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరభద్ర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

MHBD: కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని మాజీ మంత్రి, BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్ రాష్ట్ర మహిళా నాయకులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.