జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్ను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసిన పోస్టుకు సీజేపీ అధినేత అభిజిత్ ధన్యవాదాలు తెలిపారు. జంతర్ మంతర్ను ధర్నా వేదికగా డీనోటిఫై చేస్తూ ఢిల్లీ పోలీసులు ప్రకటన చేసిన తర్వాత కూడా సీజేపీ నేతలు నిరసన చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు వారిని జైలుకు తరలించారు.
వార్తలు
సీజేపీకి రాహుల్ మద్దతు.. అభిజిత్ ధన్యవాదాలు


