MNCL: బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజా క్షేత్రంలోనే ఉండి ప్రజల సమస్యల కోసం పని చేస్తానని BRS రాష్ట్ర నాయకులు రేణికుంట్ల ప్రవీణ్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా తన పదవీ కాలం పూర్తి అయిన సందర్బంగా బుధవారం మాట్లాడారు. 2028 ఎన్నికల్లో ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటానన్నారు.
తెలంగాణ
ఉద్యమకారులకు అండగా ఉంటాం: BRS


