MNCL: భూ రికార్డుల నవీకరణ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. బుధవారం తిమ్మాపూర్ గ్రామంలో సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులో మాట్లాడారు. భూముల వివరాల్లో తప్పులు, విస్తీర్ణంలో తేడాలు, ఇతర భూ సంబంధిత సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చి రికార్డులను సరిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్, ఎమ్మార్వో దిలీప్ పాల్గొన్నారు.
తెలంగాణ
‘భూ రికార్డుల నవీకరణ సద్వినియోగం చేసుకోవాలి’


