హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎం ప్రకటన ఓటర్లను మభ్య పెట్టేలా ఉంది'

AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ఓటర్లను మభ్యపెట్టేలా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెలుగుల అర్జునరావు పాయకరావుపేటలో విమర్శించారు. జనాభా ప్రాతిపదికన శాస్త్రీయ కులగణన చేపట్టాలన్నారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ల పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.