ATP: అనంతపురంలో ప్రిన్సిపల్ ఏజీ శాంతి ప్రియ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ను కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించడం ప్రతి శాఖ బాధ్యతని కలెక్టర్ తెలిపారు. ఏజీ కార్యాలయ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి సమస్యలు తీర్చడం అభినందనీయమని, పెన్షనర్లు ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడం మన బాధ్యత: కలెక్టర్


