హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులపై దాడులు ఖండిస్తూ నిరసన

VSP: ఢిల్లీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తూ జిల్లాలోని జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.