GNTR: ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి అధికారులను ఆదేశించారు. ఎలక్టోరల్ రోల్స్ తయారీలో ఎలాంటి పొరపాట్లు, ఫిర్యాదులకు తావులేకుండా నిబంధనల ప్రకారం పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఉపాధ్యాయులందరిని ఓటర్లుగా నమోదు చేయాలి'


