విజయనగరం పట్టణం పూల్ బాగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం దట్టమైన మేఘాలతో వర్షం దంచి కొట్టింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షంతో వాతావరణం అంతా చల్లగా మారి ఆహ్లాదకరంగా అనిపించిందని స్థానికులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దంచికొడుతున్న వర్షం


