హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరచేతిలో ఆవాల దుర్గమ్మ

SDPT: గజ్వేల్ శరన్నవరాత్రులు సందర్భంగా గజ్వేల్‌కు చెందిన భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అరచేతిలో ఆవాలతో దుర్గాదేవి ప్రతిరూపాన్ని చిత్రించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమ్మవారి రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది తన కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. అరచేతిలో అమ్మవారిని చిత్రించడం ఎంతో తృప్తినిచ్చిందని, అమ్మవారికి అనంత రూపాలున్నాయని ఆయన పేర్కొన్నారు.