BPT: వేటపాలెం (మం) చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని ఎన్హెచ్-216 రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు రోడ్ల కూడలి వద్ద గాయత్రి రెస్టారెంట్ సమీపంలో మలుపు తిరుగుతున్న కార్లను వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా అదుపుతప్పిన ఆ ట్రాక్టర్ నేరుగా గాయత్రి రెస్టారెంట్లోకి దూసుకెళ్లింది. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఆంధ్రప్రదేశ్
రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్


