'మాపై పోలీసులు కిరాతకంగా ప్రవర్తించారు' అని విద్యార్థి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తమ ఆవేదనను వెల్లడించారు. ఇటీవలి ఆందోళనల వేళ తమను 3 బస్సుల్లో స్టేషన్కు తరలించారన్నారు. విచక్షణారహితంగా ముఖంపై కొట్టారని, ఈ దాడిలో కొందరి చెవి కమ్మలు సైతం తెగిపోయాయని మీడియా ముందు పోలీసుల తీరును విద్యార్థులు చెప్పారు.
వార్తలు
రాహుల్ గాంధీ ఎదుట విద్యార్థుల ఆవేదన


