హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు వాడపల్లిలో ఉచిత వైద్య శిబిరం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో రావి చెట్టు ఆంజనేయస్వామి విగ్రహం వద్ద గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ బీజేపీ నాయకులు పేర్కొన్నారు. బీజేపీ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో అన్ని వ్యాధులకు ఉచితం మందులు, గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టిక ఆహారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.