PPM: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ జిల్లాలో 100% సరైన దిశలో అత్యంత సమర్థవంతంగా సాగుతోందని మన్యం జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, జె.వెంకట మురళి ప్రశంసించారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి, జేసీ ఆర్.వైశాలితో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
సమర్ధవంతంగా ఓటర్ల సవరణ ప్రక్రియ


