BPT: పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరులో భూ రీ-సర్వే పూర్తయిన సందర్భంగా రైతులకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, రైతుల భూములకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భద్రతా ప్రమాణాలతో ఉన్న ఈ పుస్తకాలతో భూ సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోడూరులో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ


