హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'శివాలయం ఛైర్మన్‌పై చర్యలు తీసుకోండి'

TPT: గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర శివాలయ ఛైర్మన్ ఆరికట్ల బాలకృష్ణ నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఆయనపై చర్యలు తీసుకోవాలని బోర్డు మెంబర్ మంగళ పూరి గురునాథం బుధవారం గూడూరు ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన బాలకృష్ణ నాయుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.