హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి'

AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి గెలుపు సాధించాలని పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు సూచించారు. నక్కపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణతో కలిసి ముఖ్య నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పంచాయతీలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం ఆ కేటగిరీకి చెందిన పార్టీ నాయకులు పోటీకి దిగాలన్నారు.