హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీ

సత్యసాయి: పరిగి మండలం పైడేటి గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మిస్తున్న ఆంజనేయస్వామి దేవస్థానం పనులను హిందూపురం ఎంపీ పార్థసారథి ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా నిర్మాణ పనుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.