AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు భద్రత కల్పించే అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు తీసుకునే భద్రతపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత, సీసీటీవీ, లైవ్ వెబ్కాస్టింగ్పై వివరాలు కోరుతూ సంబంధిత అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వార్తలు
స్థానిక ఎన్నికలపై వైసీపీ పిటిషన్.. హైకోర్టు ఆదేశాలు


