PDPL: ధర్మారం మండలం న్యూ కొత్తపల్లి గ్రామ పంచాయతీని ఎంపీడీవో వేముల సుమలత బుధవారం సందర్శించారు. గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం చేసిన ఏర్పాట్లను, బతుకమ్మలు ఆడే స్థలాలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీలోని రిజిస్టర్లను తనిఖీ చేశారు. పంచాయతీ నిర్వహణకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. సర్పంచ్ నందాల మల్లేశం, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో సుమలత


