SKLM: కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి రాష్ట్ర పండగ సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు గత 2 రోజుల నుంచి రసవత్తరంగా జరుగుతున్నాయి. అంతర్ జిల్లాలకు చెందిన కబడ్డీ జట్లు బుధవారం తలపడ్డాయి. మండుతున్న ఎండలకు సైతం క్రీడాభిమానులు లెక్కచేయక వేలాది సంఖ్యలో కబడ్డీని వీక్షించేందుకు తరలివచ్చారు. క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులకు అధికారులు తాగునీటి సౌకర్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రసవత్తరంగా సాగుతున్న కబడ్డీ పోటీలు


