NTR: ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తూ బుధవారం ఉదయం విజయవాడ లెనిన్ సెంటర్లో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఏకమై ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టి, వారి భద్రతకు రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని నినదిస్తూ నిరసన తెలిపారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టులపై దాడులకు నిరసనగా ధర్నా!


