కాక్రోచ్ జనతా పార్టీకి(CJP) అమెరికన్ల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని ప్రముఖ అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదని ఆమె స్పష్టం చేశారు. విదేశీ దాతలు చదువుకున్న యువతలో ఉద్దేశపూర్వకంగా తీవ్రవాద భావజాలం నింపి వారిని ఇక్కడికి పంపిస్తున్నారని మిల్బెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.
వార్తలు
'సీజేపీకి ఫారెన్ ఫండింగ్'.. సింగర్ సంచలనం


