హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రాగల అయిదు రోజుల్లో వర్షాలు

JGL: జిల్లాలో రాగల అయిదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశమున్నట్లు పొలాస పరిశోధన స్థానం శాస్త్రవేత్త బి. శ్రీలక్ష్మి తెలిపారు. గాలిలో తేమ 38-91 శాతం, రాత్రి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.