హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్ నీటిమట్టం వివరాలు..!

BHNG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 540.10 అడుగుల వద్ద నిలకడగా ఉంది. శ్రీశైలం నుంచి 12,106 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 188.535 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎడమ కాలువ, విద్యుత్ ఉత్పత్తి, ఎస్ఎల్బీసీ, వరద కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు.