హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హుల ఓటు హక్కును కాపాడాలి

NRML: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హుల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని USFI నిర్మల్ జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలి, దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు.