హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLC ఎన్నికలపై మంత్రి పొంగులేటి సమీక్ష

WGL: MLC ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లాల వారిగా ఇన్‌ఛార్జ్ మంత్రులు సమీక్షలు నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. రేపు ఉమ్మడి జిల్లాలో ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 23న పట్టభద్రుల MLC నియోజకవర్గ ఇన్ ఛార్జీలతో సీఎం భేటీ నిర్వహించి పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.