హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజ్ చేసిన భవనాలు తిరిగి ఓపెన్

GDWL: అయిజాలో నివాస గృహాల అనుమతులతో కమర్షియల్ బిల్డింగులు నిర్మించిన మూడు భవనాలను ఇటీవల మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అయితే లోపల ఉన్న విలువైన వస్తువుల దృష్ట్యా భవన యజమానులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అధికారుల ఆదేశాల మేరకు ఇవాళ మున్సిపల్, పోలీసు అధికారుల సమక్షంలో ఆ భవనాలను తిరిగి రీఓపెన్ చేశారు.