PDPL: ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, గోశాలలో బుధవారం ఘనంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతను అలంకరించి, చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గోమాతను పూజిస్తే పుణ్యం కలుగుతుందని ఆలయ పురోహితుడు నర్సింగరావు తెలిపారు. ప్రతి హిందువు తప్పకుండా గోమాతను పూజించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
VIDEO: 'ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలి'


