MBNR: గద్వాల పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ మంత్రులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్లకు రాజాపూర్ మండల కేంద్రంలోని టెర్మినల్ 44 వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు గద్వాల పర్యటనకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజాపూర్లో హరీష్ రావుకు ఘన స్వాగతం


