VKB: వికారాబాద్ మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలోని మారుతి నగర్లో నిన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య శంకుస్థాపన చేశారు. స్థానికంగా రహదారి సౌకర్యాలు మెరుగుపరిచి, రాకపోకలను సులభతరం చేస్తామని ఆమె తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
తెలంగాణ
మారుతి నగర్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన!


