WGL: దుగ్గొండి మండలం కేశవాపూర్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం, గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళా సంఘాల బలోపేతమే గ్రామీణ అభివృద్ధికి పునాది అని, మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ
మహిళా సంక్షేమానికి పెద్దపీట: MLA


