MDK: వల్లూరు - నార్సింగ్ జాతీయ రహదారిపై లారీ బోల్తా పడటంతో 2 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ట్రాఫిక్ నిలిచిపోయినా జాతీయ రహదారుల శాఖ అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా


