ASF: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సిర్పూర్ MLA హరీష్ బాబు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభ సభ్యులకు శాసన వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఓం బిర్లాని కోరారు. సానుకూలంగా స్పందించిన స్పీకర్ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు.
తెలంగాణ
శాసన వ్యవస్థ అవగాహనకై శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి: కిషన్ రెడ్డి


