హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాకతీయ వన విజ్ఞాన కేంద్రంలో మురుగు నీరు

HNK: కాకతీయ వన విజ్ఞాన కేంద్రంలో మురుగునీరు నిలిచిపోవడంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. నంది హిల్స్‌, హంటర్‌ రోడ్‌ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు నాలా ద్వారా కేంద్రంలోకి చేరుతోంది. కాలువల నిర్మాణంలో లోపాలతో నీరు జూ పార్కులోనే నిలిచిపోతోందన్నారు. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలన్నారు.