హైదరాబాద్: 28°C
తెలంగాణ

డాక్టర్ శుభశ్రీకి మాజీ ఎమ్మెల్యే అభినందనలు

NRML: బైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన గైక్వాడ్ గంగాధర్ కుమార్తె డాక్టర్ శుభశ్రీ బైంసా ఏరియా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ స్పెషలిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈరోజు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆమెకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.