MDK: అప్పుల బాదతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శివవంపేట మండలం శంకర్ తాండలో చోటుచేసుకుంది. తాండకు చెందిన మాలోత్ శంకర్(45) వ్యవసాయ బోరు బావిలో మోటార్ దించుతుండగా జారీ పైపులతో సహ పడిపోయింది. దీంతో పంట ఎండిపోతుందని, అప్పుల బాదతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
అప్పుల బాదతో రైతు ఆత్మహత్య


